అమెరికా మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ డెమోక్రటిక్ పార్టీ మెజారిటీ సాధించింది. దీంతో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వచ్చే మార్పులపై ఆన్‌లైన్‌లో పలువురు భారతీయులు చర్చిస్తున్నారు. కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల నియంత్రణ వల్ల హెచ్-1బీ వీసా స్లాట్ల కొరత సమస్య పరిష్కారమవుతుందా లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
యూఎస్ మధ్యంతర ఎన్నికలు: హెచ్-1బీ సమస్యను డెమొక్రాట్లు పరిష్కరిస్తారా?
చిత్రణ
