బోస్టన్‌లోని డోర్చెస్టర్‌లో 23 ఏళ్ల తెలుగు విద్యార్థిని శ్రీజా రెడ్డి కొయ్య అదృశ్యమయ్యారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ బోస్టన్‌లో చదువుతున్నారు. నవంబర్ 2న రాత్రి 9:45 గంటలకు ఎడిసన్ గ్రీన్ ప్రాంతంలో ఆమె చివరిసారిగా కనిపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ మరుసటి రోజు ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు అందింది.