లెక్కలు స్పష్టంగా ఉంటేనే స్నేహం బాగుంటుందని జర్మన్లు భావిస్తారు. అక్కడ రెస్టారెంట్లు, బార్లలో మిగతా దేశాల మాదిరిగా ఒకరి కోసం మరొకరు ఖర్చు చేయరు. అందరూ కలిసి వెళ్లినా ఎవరి బిల్లును వారే స్వయంగా చెల్లించుకునే వినూత్న సంస్కృతి జర్మనీ దేశంలో కొనసాగుతోంది.