దీపావళి సమీపిస్తున్న వేళ టెక్సాస్‌లోని ఫ్రిస్కో పోలీసులు ప్రజలను హెచ్చరించారు. నగర పరిధిలో బాణసంచా కాల్చడం లేదా కలిగి ఉండటం చట్టవిరుద్ధమని తెలిపారు. రాకెట్లు, టపాసులు, ఫౌంటెన్లు, చిచ్చుబుడ్లు సహా నిషేధిత బాణసంచా కాల్చి పట్టుబడితే $2,000 వరకు జరిమానా విధిస్తామని ఎక్స్‌లో పేర్కొన్నారు.
బాణసంచా కాలిస్తే $2,000 జరిమానా: ఫ్రిస్కో పోలీసులు

Archive image of Frisco, Texas: 매일 누군가가 도둑맞을 때마다 / Wikimedia Commons (CC0)
