చిక్కటి పాలతో అటుకుల పాయసం చేసుకోవడానికి అర లీటరు పాలను మరిగించాలి. నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టాలి. అదే నెయ్యిలో కప్పు మందపాటి అటుకులను వేయించి, మరిగే పాలలో వేసి 5-8 నిమిషాలు మెత్తగా ఉడికించాలి.