రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంలో గొడవల వల్ల ఓటింగ్ తగ్గుతుందని వైసీపీ భావించింది. కానీ స్థానిక ఎన్నికల్లో 60 శాతం, జడ్పీటీసీల్లో 72 శాతం ఓటింగ్ నమోదైంది. ఎక్కువ ఓట్లు పడినా, ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభావమే ఎక్కువగా కనిపించడంతో వైసీపీ గ్రాఫ్ పడిపోయింది.