సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'మాతృభూమి' చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌కు సెన్సార్ బోర్డ్ (CBFC) అనుమతి లభించింది. ఈ ట్రైలర్ నిడివి 4 నిమిషాల 43 సెకన్లుగా ఉండనుండటంతో, చాలా కాలం తర్వాత ఒక సుదీర్ఘమైన ట్రైలర్‌ను ప్రేక్షకులు చూడబోతున్నారు.
సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' ట్రైలర్ నిడివి వివరాలు వెల్లడి



