జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్లబుద్ధారంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో అజ్మీరా చందు నాయక్‌ను అతని భార్య పావని, ఆమె ప్రియుడు ధరావత్ సంతోష్ హత్య చేశారు. గ్రామ పంచాయితీలో విషయం బయటపడుతుందనే భయంతో నిద్రిస్తున్న చందుపై దాడి చేసి చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
భూపాలపల్లిలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
Jayashankar Bhupalpally




