మంచిర్యాల జిల్లా భీమారంలో గురువారం విద్యుత్ షాక్ తగిలి మంచాల మల్లేశ్ (45) అనే రైతు కూలీ మృతి చెందాడు. మండల కేంద్రంలోని మైసమ్మవాడకు చెందిన మల్లేశ్, ఓ రైతు వద్ద పనిచేస్తూ పంట పొలానికి కాపలాగా వెళ్లిన సమయంలో విద్యుత్ తీగ తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడని ఎస్సై రాజేందర్ తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో కరెంట్ షాక్తో రైతు కూలీ మృతి
Mancherial
చిత్రణ
