దీపావళి సందర్భంగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న 'త్యోహార్' స్వీట్స్ అవుట్‌లెట్ 'త్యోహార్ అషర్ఫీ' అనే ప్రత్యేక మిఠాయిని అందుబాటులోకి తెచ్చింది. 9 గ్రాముల బరువుండే ఒక్కో స్వీట్ ధర రూ. 1,111 కాగా, కిలో ధర రూ. 1.25 లక్షలుగా ఉంది. దీనిని బాదం, కుంకుమపువ్వు, 24 క్యారెట్ల తినదగిన బంగారు రేకులతో తయారు చేశారు.
జైపూర్‌లో రూ. 1.25 లక్షల కిలో స్వీట్: ఒక్కో మిఠాయి ధర రూ. 1,111




