అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,570కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,600 వద్ద కొనసాగుతోంది. ధన్తేరాస్ వ్యాపారం రూ.60,000 కోట్లుగా నమోదైందని నిపుణులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో ఎంతంటే?




