TVS సంస్థ M1-S అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 120 కి.మీ రేంజ్, గంటకు 105 కి.మీ గరిష్ఠ వేగాన్ని అందిస్తుంది. దీని బ్యాటరీ 10 నుండి 80 శాతం ఛార్జ్ కావడానికి 75 నిమిషాలు పడుతుంది. భారత్‌లో విడుదల తేదీ, ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.