ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ చేపట్టిన స్టార్‌షిప్ ఫ్లైట్ 15 ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. సూపర్ హెవీ V3 బూస్టర్‌ను లాంచ్ టవర్ వద్ద పట్టుకోలేకపోవడంతో ఆటోమేటిక్ అబార్ట్ ద్వారా మెక్సికో గల్ఫ్‌లోకి మళ్లించారు. దీంతో అది సముద్రంలో కూలిపోయింది.
ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్కు షాక్.. సముద్రంలో కూలిన సూపర్ హెవీ బూస్టర్




