టైటన్ సెలెస్టర్ పేరుతో కొత్త స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఇన్‌బిల్ట్ GPS, ఆల్టిమీటర్, బారోమీటర్, కంపాస్ వంటి సెన్సార్లు ఉన్నాయి. ఫోన్ లేకపోయినా రన్నింగ్, సైక్లింగ్ రూట్లను ఇది ట్రాక్ చేస్తుంది. Strava యాప్ సపోర్ట్‌తో పాటు హార్ట్‌రేట్, SpO2 ట్రాకింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
టైటన్ సెలెస్టర్ స్మార్ట్‌వాచ్ విడుదల.. ఫీచర్లు ఇవే




