విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్లో రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులకు 303 అవగాహన ఒప్పందాలు కుదిరాయని సీఎం చంద్రబాబు చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తూర్పు గోదావరి జిల్లాలో రూ.2,73,00 కోట్లు, గ్రీన్కో రూ.45,000 కోట్లు, క్లీన్మాక్స్ రూ.41,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.
ఏపీ సీఐఐ సమ్మిట్లో రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు




