విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 303 ఒప్పందాల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీంతో మొత్తం రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని చెప్పారు. అమరావతిని క్వాంటం, తిరుపతిని సెమీకండక్టర్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తామన్నారు.
ఏపీకి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు నాయుడు




