డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రతో నేహా శెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రం ద్వారా ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఆ విజయాన్ని ఆమె సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోయారని, ఇప్పుడు కెరీర్ పరంగా ఆమెకు ఒక పెద్ద ఆశ మాత్రమే మిగిలి ఉందని వార్తలు వస్తున్నాయి.