హేలీ దారువాలా నీలిరంగు చీరలో మెరిసిపోతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నేవీ సీక్విన్ చీరతో పాటు సిల్వర్ పల్లు కాంట్రాస్ట్‌గా నిలిచింది. దీనికి సరిపోయే బ్లౌజ్, సఫైర్ రంగు మాంగ్ టిక్కా, సున్నితమైన ఆభరణాలు ధరించారు. వాల్యూమినస్ హెయిర్ వేవ్స్ ఆమె అందాన్ని మరింత పెంచాయి.
