'గ్యాంగర్స్' చిత్రం తర్వాత దర్శకుడు సుందర్ సి రూపొందించిన 'మూకుత్తి అమ్మన్ 2' ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కోసం చిత్ర బృందం గత కొద్ది రోజులుగా నిరంతరం ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.