పవన్ కల్యాణ్‌తో విడిపోయి 14 ఏళ్లు అవుతున్నా, సమాజం ఇంకా తనను ఆయన మాజీ భార్యగానే చూస్తుండటంపై నటి రేణు దేశాయ్ అసహనం వ్యక్తం చేశారు. 'విజువల్ టాక్స్' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్నప్పటికీ, సమాజంలో ఈ వైఖరి మారలేదని ఆవేదన చెందారు.
సమాజం వైఖరిపై రేణు దేశాయ్ అసహనం: పవన్ కల్యాణ్ ప్రస్తావన



