పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకుని 14 ఏళ్లవుతున్నా, తనకు సొంత గుర్తింపు ఇవ్వకుండా పవన్ మాజీ భార్యగానే చూడడాన్ని రేణు దేశాయ్ తప్పుబట్టారు. శ్రీరాముడిలా తన వనవాసం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదని ఆవేదన చెందారు. విడిపోయాక మరాఠీ సినిమాను నిర్మించి, దర్శకత్వం కూడా వహించానని గుర్తుచేశారు.
తనకు సొంత గుర్తింపు ఇవ్వడం లేదని రేణు దేశాయ్ ఆవేదన



