‘రామాయణం’ చిత్రాన్ని వెండితెరపై చూడటానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని నటుడు మహేష్ బాబు తెలిపారు. చిన్నప్పటి నుండి విన్న కథలను సినిమాలో ఇంత అందంగా చూపించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రణ్‍బీర్ కపూర్, యశ్, సాయి పల్లవిల నటనను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.