ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు సమయంలో పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి బ్యాలెట్ బాక్స్‌లో కరపత్రాలు లభ్యమయ్యాయి. రహదారి సమస్యపై సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లకు విన్నవిస్తూ గ్రామస్తులు ఈ లేఖ రాశారు. రైల్వే అండర్ పాస్ నిర్మించి కాపాడాలని అందులో కోరారు.