ఆంధ్రప్రదేశ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపులో భాగంగా తిరుపతి కౌంటింగ్ కేంద్రంలో ఆసక్తికర సంఘటన జరిగింది. తిరుపతి రూరల్ జడ్పీటీసీ స్థానానికి పోటీ పడుతున్న వైకాపా, తెదేపా అభ్యర్థుల తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పులివర్తి నాని తమ కుటుంబాలతో సహా ఒకే కేంద్రానికి వచ్చారు. అక్కడ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
తిరుపతి లెక్కింపు కేంద్రంలో ఆసక్తికర దృశ్యం: ఒకే చోటకు వైకాపా, తెదేపా నేతలు




