ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల మధ్య విరామాన్ని ఒక రోజు నుంచి రెండు రోజులకు పెంచాలని విద్యాశాఖ భావిస్తోంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఇంటర్ బోర్డు సాధారణ, రెండు రోజుల విరామంతో ఉండే రెండు రకాల షెడ్యూళ్లను ప్రతిపాదించింది. వీటిని పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు? విరామం పెంచే యోచనలో విద్యాశాఖ




