ఆంధ్రప్రదేశ్‌లో 2,111 టీచర్ పోస్టుల భర్తీకి DSC 2026 నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఇందులో 906 స్కూల్ అసిస్టెంట్, 1,205 ఎస్‌జీటీ పోస్టులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 389, ప్రకాశంలో 266, కడపలో 206 ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
ఏపీలో 2,111 టీచర్ ఉద్యోగాలకు DSC 2026 నోటిఫికేషన్ విడుదల




