తెలంగాణలో డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల కోసం ఈ నెలాఖరులో రెగ్యులర్ 'టెట్-2' నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. నవంబరు 16-21 వరకు ఇన్-సర్వీస్ టీచర్ల టెట్ ఉన్నందున జాప్యం జరిగింది. జనవరిలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈ నెలాఖరులో 'టెట్-2' నోటిఫికేషన్.. జనవరిలో పరీక్షలు?




