నీట్-యూజీ దరఖాస్తులో తప్పుగా కేటగిరీ ఎంచుకుని, ఫలితాల తర్వాత మార్చాలని కోర్టుల ద్వారా సానుభూతి కోరవద్దని మద్రాస్ హైకోర్టు తెలిపింది. జనరల్ నుంచి ఓబీసీకి మార్చాలన్న ఆరుగురు విద్యార్థుల పిటిషన్ను విచారించిన ధర్మాసనం, వ్యక్తిగత తప్పిదాలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
NEET UG: దరఖాస్తులో తప్పులు చేస్తే కోర్టుల నుంచి మినహాయింపు ఉండదు: మద్రాస్ హైకోర్టు




