అనంతపురం జిల్లా రాప్తాడులో దాడికి గురైన పదో తరగతి విద్యార్థిని గోపిక బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో కోలుకుంటోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆమెకు శస్త్రచికిత్స పూర్తయిందని, వెంటిలేటర్ తొలగించారని చెప్పారు. ప్రస్తుతం ఆమె సొంతంగా శ్వాస తీసుకుంటూ, లేచి నడిచేందుకు సిద్ధంగా ఉందన్నారు.
దాడికి గురైన పదో తరగతి విద్యార్థిని గోపిక కోలుకుంటోంది: నారా లోకేష్




