చార్టర్డ్ అకౌంటెంట్ విపన్‌దీప్ కౌర్ జపాన్ పర్యటనలో రూ.40 వేల ఖరీదైన దిండు కొనుగోలు చేశారు. మెడ నొప్పి, నిద్రలేమి సమస్యల వల్ల టోక్యోలోని 400 ఏళ్ల నాటి దుకాణంలో తన అవసరాలకు తగ్గట్టు కస్టమైజ్డ్ దిండును తయారు చేయించుకున్నట్లు ఆమె ఇన్స్టాగ్రామ్ వీడియోలో తెలిపారు.
జపాన్లో రూ.40 వేల దిండు కొన్న భారతీయ మహిళ: వీడియో వైరల్



