ఎలక్ట్రానిక్ డివైస్‌ల కోసం అమ్‌కెట్ మోజెన్ సంస్థ ఫ్లో ఇగ్నైట్, నోమాడ్ పేరిట కొత్త కేబుల్స్‌ను విడుదల చేసింది. రూ. 799 ధర కలిగిన ఫ్లో ఇగ్నైట్ కేబుల్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో టార్చ్, కొవ్వొత్తులు వెలిగించేందుకు లైటర్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
అమ్‌కెట్ మోజెన్ కొత్త ఛార్జింగ్ కేబుల్స్ విడుదల




