నేపాల్ ప్రీమియర్ లీగ్లో ఆడుతూ వెస్టిండీస్ స్టార్ ఆండ్రూ రస్సెల్ టీ20ల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరాడు. ఈ ఘనత సాధించిన 21వ ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా టీ20ల్లో 10,000 పరుగులు, 500కు పైగా వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా రస్సెల్ రికార్డు సృష్టించాడు.
టీ20ల్లో రస్సెల్ అరుదైన ప్రపంచ రికార్డు




