ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీ ఏకగ్రీవమయ్యారు. వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె హైందవి టెక్కలి నుంచి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి కొయ్యూరు జెడ్పీటీసీ నుంచి, పరిటాల శ్రీరామ్ నల్లచెరువు నుంచి పోటీలో ఉన్నారు.
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల ఉత్కంఠ.. రేసులో రాజకీయ వారసులు




