హైదరాబాద్లో తెలంగాణ జైళ్ల శాఖ, TOSS సహకారంతో ఖైదీల కోసం ఓపెన్ స్కూలింగ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా ప్రారంభించారు. జైళ్లలో ప్రత్యేక టాస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి ఖైదీకి కోర్సు ఫీజులో రూ.1,250 రాయితీ ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బ్రోచర్లను విడుదల చేశారు.
ఖైదీల కోసం ఓపెన్ స్కూలింగ్ ప్రారంభం: యోగితారాణా
Hyderabad




