ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 కింద 686 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ అర్హత ఉన్నవారు నవంబర్ 10, 2026 నుంచి నవంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో 200 డిప్యూటీ తహశీల్దార్, 176 డిప్యూటీ ఎంపీడీఓ, 71 ఏఎస్ఓ సహా పలు ఉద్యోగాలు ఉన్నాయి.