కడప జిల్లా పరిషత్ చైర్మన్‌గా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి తండ్రి నరసింహారెడ్డి ఎంపికయ్యే అవకాశాలున్నాయి. వీరపునాయనిపల్లె జెడ్పీటీసీగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు రాజేష్‌రెడ్డి కూడా ఈ పదవిని ఆశించారని తెలుస్తోంది.
కడప జెడ్పీ చైర్మన్‌గా పుత్తా నరసింహారెడ్డి?
చిత్రణ