సంక్షేమ పథకాలకు ఆధార్‌కు బదులుగా ఓటర్ ఐడీని లింక్ చేయాలన్న కేంద్రమంత్రి లలన్‌సింగ్ ప్రతిపాదనపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. అధికారాన్ని శాశ్వతంగా నిలుపుకోవడానికే బీజేపీ ఈ కుట్ర చేస్తోందని ఆరోపించారు. సర్ పేరుతో ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
