'రంగస్థలం' విజయం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో 'RC17' రానుంది. ఈ ప్రాజెక్ట్ ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, సుకుమార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఈ చిత్రం తీవ్రంగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.