న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 4 పరుగుల తేడాతో గెలిచింది. 2026లో మూడు ఫార్మాట్లలో కలిపి కివీస్‌పై భారత్‌కు ఇది 11వ విజయం. దీంతో 2005లో న్యూజిలాండ్‌ను 10 సార్లు ఓడించిన ఆస్ట్రేలియా పేరిట ఉన్న 21 ఏళ్ల రికార్డును భారత్ బద్దలు కొట్టింది.