న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ లో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ ఏడు పరుగులు చేసి అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికీ పాంటింగ్ పేరిట ఉన్న 1,971 పరుగుల రికార్డును దాటి, 38 మ్యాచ్‌ల్లో 1,978 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ




