తెలంగాణలో ఆర్-ఆర్ ట్యాక్స్ కట్టకపోతే ఎలాంటి అనుమతులు రావడం లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి వసూలు చేస్తున్న పన్నుల్లో సగం రాహుల్ గాంధీ ఖర్చులకే వెళ్తోందని విమర్శించారు. ఈ పన్ను కారణంగానే రాజధానిలో భూములు, ఫ్లాట్ల ధరలు పెరిగాయని, బీజేపీ నేతలు దీనిపై ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
ఆర్-ఆర్ ట్యాక్స్ వల్లే భూముల ధరలు పెరిగాయి: కేటీఆర్

