రాజకీయాల్లో నాయకులు బాగానే ఉంటారని, కార్యకర్తలే గొడవపడి నష్టపోవద్దని అనంతపురం జిల్లాకు చెందిన నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగితే వారి కుటుంబాలే ఇబ్బంది పడతాయని తెలిపారు. ఇటీవల తాడిపత్రిలో వైసీపీ నేత పెద్దారెడ్డిపై విమర్శలు చేసిన ఆయన, తాజాగా ఈ సూచనలు చేశారు.