బీఆర్ఎస్ నేత కేటీఆర్ గడ్డం పెంచడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి లాగా కనిపించేందుకే కన్సల్టెంట్ల సలహాతో కేటీఆర్ గడ్డం పెంచారని ఆరోపించారు. పది జన్మలెత్తినా కేటీఆర్ తనలా మారలేరని, గడ్డం పెంచినంత మాత్రాన రేవంత్ రెడ్డి కాలేరని విమర్శించారు.