నగరిలోని ఇల్లాతూర్ ఎంపీటీసీ కౌంటింగ్ సెంటర్ వద్ద మాజీ మంత్రి రోజా నిరసన తెలిపారు. మొదట వైఎస్సార్సీపీ అభ్యర్థి 10 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ప్రకటించారని ఆమె ఆరోపించారు. ఈ ఎన్నికల ఫలితంపై ఆమె లెక్కింపు కేంద్రం వద్ద ధర్నాకు దిగారు.