చలికాలంలో క్యాప్సికమ్ తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి, ఫైబర్, పొటాషియం మరియు యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు బరువును అదుపులో ఉంచడానికి క్యాప్సికమ్ ఎంతగానో తోడ్పడుతుంది.
చలికాలంలో క్యాప్సికమ్ తింటే లభించే ఆరోగ్య ప్రయోజనాలివే




