ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్తో బాధపడుతున్న వారిలో దాదాపు 42.8 శాతం మందికి ఆ వ్యాధి ఉన్నట్లు తెలియదని ఐడీఎఫ్ నివేదిక పేర్కొంది. 2024లో 20-79 ఏళ్ల మధ్య ఉన్న 58.9 కోట్ల బాధితుల్లో 25.2 కోట్ల మందికి ఈ విషయం తెలియదు. లక్షణాల కోసం చూడకుండా పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 25 కోట్లకు పైగా డయాబెటిస్ బాధితులకు వ్యాధి ఉన్నట్లు తెలియదు: IDF




