ఉదయం ఆఫీసుకు వెళ్లేముందు కొత్త ఆహార చిట్కాలు పాటించడం వల్ల కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు రావచ్చు. పరగడుపున తాగే కలబంద జ్యూస్‌లోని లేటెక్స్ పేగులపై ప్రభావం చూపుతుంది. అలాగే చేదుగా ఉండే గుమ్మడికాయ జ్యూస్ తాగితే అందులోని కుకుర్బిటాసిన్స్ వల్ల తీవ్ర జీర్ణ సమస్యలు వస్తాయి.