స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించిందని ఆ పార్టీ భావిస్తోంది. కూటమి అరాచకాలను బయటపెట్టడంలో వైఎస్ జగన్, పార్టీ శ్రేణులు సఫలమయ్యారని పేర్కొంది. ఈ ఫలితాలు 2029 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంపై పార్టీలో ఆశలు చిగురింపజేశాయని తెలిపింది.