ఆంధ్రప్రదేశ్ స్థానిక, కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి నాయకులు విజయం సాధించారు. పల్నాడు, ఉమ్మడి కృష్ణా, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నంలో కూటమి అభ్యర్థులే గెలిచారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగినా తమకు ఓటమి తప్పలేదని వైసీపీ నేతలు నిరాశలో మునిగిపోయారు.
స్థానిక సమరంలో కూటమి ప్రభంజనం: కంగారులో వైసీపీ


