సోనియా గాంధీ తన ఆత్మకథలో ఎమర్జెన్సీ, సంజయ్ గాంధీ, బాబ్రీ మసీదు అంశాలపై ప్రస్తావించారు. ఎమర్జెన్సీ విధించే నిర్ణయంలో ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ పోషించిన పాత్ర గురించి కూడా ఇందులో చర్చించారు.